Jarkhand: మ్యాజిక్ ఫిగర్ దాటినా ఇండియా కూటమి.! 29 d ago
జార్ఖండ్ ఎన్నికల కౌంటింగ్ లో ఇండియా కూటమి హవా కనపరుస్తుంది. ఇండియా కూటమి మ్యాజిక్ ఫిగర్ దాటేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 51 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతుంది. ఎన్డీఏ కూటమి 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.